తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రం, ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సేవ చేస్తునే ఉంటుంది” అని పేర్కొన్నారు. అలాగే “తెలంగాణ ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. తెలంగాణ బీజేపీలో కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు” అని పేర్కొన్నారు.

  • Related Posts

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’ భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని…

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకనుంచి తమ ప్రయాణ సమయంలో చిప్స్, శీతల పానీయాలు, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చని.. ఇండియన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .