తానూర్ మండలంలో నర్సరీ గ్రీన్ మ్యాట్ దొంగతనం

మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 12 – నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఉన్న నర్సరీలో దొంగతన ఘటన కలకలం రేపింది. చెట్లను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని జాదవ్ జాలం సింగ్ బుధవారం వెల్లడించారు. దొంగతనం జరిగిన సమయంలో నర్సరీలో ఎవరు లేకపోవడంతో దొంగలు గ్రీన్ మ్యాట్‌ను తీసుకెళ్లారని అనుమానిస్తున్నారు. సుమారు రూ.5,000 విలువైన ఈ గ్రీన్ మ్యాట్ నర్సరీ నిర్వహణలో కీలకమైనదని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జాదవ్ జాలం సింగ్, వేగంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకోవాలని కోరారు

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్ జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్