తండేల్’ బాక్సాఫీస్ హవా – 100 కోట్ల క్లబ్‌లోకి నాగ చైతన్య సినిమా!

తండేల్’ బాక్సాఫీస్ హవా – 100 కోట్ల క్లబ్‌లోకి నాగ చైతన్య సినిమా!
అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది

మనోరంజని ప్రతినిధి

‘తండేల్’ బాక్సాఫీస్ రికార్డు!
అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తిని సమపాళ్లలో మేళవించి ప్రేక్షకులను మెప్పించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

మూడు వారాలు పూర్తవుతున్నా స్టడీగా కలెక్షన్లు కొనసాగుతూ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కావడం గమనార్హం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, డే 19 నాటికి ‘తండేల్’ రూ. 106 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ‘డ్రాగన్’ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఏరియా వారీగా ‘తండేల్’ కలెక్షన్లు:

ఈ వసూళ్లతో నాగ చైతన్య కెరీర్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా గా నిలిచింది.

దేశభక్తి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి

  • Related Posts

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    చావా మూవీ వీక్షించిన శిశు మందిర్ విద్యార్థులు

    చావా మూవీ వీక్షించిన శిశు మందిర్ విద్యార్థులు మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 11 :- మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ వారసు డు చత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన ముధోల్ శ్రీ సరస్వతి శి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు