తండేల్' బాక్సాఫీస్ హవా – 100 కోట్ల క్లబ్‌లోకి నాగ చైతన్య సినిమా!
అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది
మనోరంజని ప్రతినిధి
'తండేల్' బాక్సాఫీస్ రికార్డు!
అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తిని సమపాళ్లలో మేళవించి ప్రేక్షకులను మెప్పించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
మూడు వారాలు పూర్తవుతున్నా స్టడీగా కలెక్షన్లు కొనసాగుతూ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కావడం గమనార్హం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, డే 19 నాటికి 'తండేల్' రూ. 106 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు 'డ్రాగన్' యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఏరియా వారీగా 'తండేల్' కలెక్షన్లు:
ఈ వసూళ్లతో నాగ చైతన్య కెరీర్లో 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమా గా నిలిచింది.
దేశభక్తి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి