జనసేన కొత్త పోస్టర్ అదుర్స్.. ఫొటో వైరల్

జనసేన కొత్త పోస్టర్ అదుర్స్.. ఫొటో వైరల్

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత తన పార్టీ తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన ఈ మహా వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను పార్టీ నాయకత్వం విడుదల చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంధీ

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్