పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….

పల్సి ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….

  • మహిళ ఉపాధ్యాయులకు సన్మానం..

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాల లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. సందర్బంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ…. తల్లి ఒడి నుండి తరగతి గది, అవని నుండి అంతరిక్షం దాకా, సాగర గర్భం నుండి సాంకేతికత దాకా, ప్రతి రంగంలో మహిళలు వేగంతో దూసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయులు సాయికుమార్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మధుసూదన్, లింగమూర్తి, ఎల్లన్న, సంజు, మహిళల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్