కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- హిందువులకు కష్టకాలంలో అండగా నిలిచేది హిందూ వాహిని అని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినం వేళ భైంసా లోని శివాజీ చౌరస్తాలో హిందువాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందు వాహిని కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. సైన్స్ ప్రకారం చలికాలం వెళ్లి వేసవి ప్రారంభమవుతున్న తరుణంలో మన పూర్వీకులు ఉగాది పచ్చడి తాగేవారని, దీని మూలంగా వ్యాధుల ప్రబలకుండా ఉంటాయన్నారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని అన్ని రకాలుగా ప్రతి మానవుడు తట్టుకోవాలన్నదే దీని ఉద్దేశం అన్నారు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో హిందు వాహిని కార్యకర్తలు, బాధ్యులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం