ఆస్ట్రేలియా బ్యాటర్ల వేగానికి షమీ కళ్లెం వేయాలి: హర్భజన్‌ సింగ్‌

ఆస్ట్రేలియా బ్యాటర్ల వేగానికి షమీ కళ్లెం వేయాలి: హర్భజన్‌ సింగ్‌

మనోరంజని ప్రతినిధి మార్చి 04 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ పోరు జరుగనుంది. ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ..”షమీ మనసులోంచి ముందు ట్రావిస్‌ హెడ్‌ అంటే భయాన్ని తీసివేయాలి. హెడ్ పరుగులు చేయనీయకుండా షమీ కట్టడి చేయాలి. సాధ్యమైనంత తొందరగా హెడ్‌ను పెవిలియన్‌ కు పంపాలి. తర్వాత మిగిలిన ఆసీస్‌ ఆటగాళ్లకు పరుగులు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దు.” అని టీమిండియా స్టార్‌ బౌలర్‌ షమీకి సూచనలు ఇచ్చారు.

  • Related Posts

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

    క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- క్రీడలు మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్…

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్

    పంత్ ఇంటికి రోహిత్-కోహ్లీ.. ధోని అక్కడికే.. ఏం జరుగుతోంది బాస్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కంప్లీట్ అవడంతో టీమిండియా ప్లేయర్లంతా స్వదేశానికి వచ్చేశారు. దుబాయ్ నుంచి నేరుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ఐపీఎల్-2025 స్టార్ట్ కానుండంతో కొందరు ఆటగాళ్లు డైరెక్ట్‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్