Gold: ఉన్నట్టుండి బంగారం ధరలు తగ్గడానికి కారణమేంటి? విశ్లేషకుల వ్యాఖ్యలు

బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణాలు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 3, 2025: ఈరోజు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ బలపడటం వల్ల బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. ఇక అమెరికా ద్రవ్యోల్బణ డేటా, రిజర్వ్ మానిటరీ పాలసీపై పెట్టుబడిదారులు ఎదురుచూడడం కూడా ఈ ధర తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడం తగ్గించడంతో, ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటివరకు ఏ వారం మొత్తంలో కూడా ఇంత భారీ తగ్గుదల కనిపించలేదని మార్కెట్ నిపుణులు తెలిపారు.

  • Related Posts

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’ భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని…

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిమనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 10: షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్