బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు
బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు మన ఆంధ్రప్రదేశ్ కోసం ఒకే ఒక్క త్యాగం చేద్దామా మిత్రమా ! యాచిస్తున్నాము..అర్జిస్తున్నాము మిత్రమా .. ఆశక్తి గల వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ “ఆహ్వానం” మేడా శ్రీనివాస్ , ఆత్మ ఘోష ,రాష్ట్రీయ ప్రజా…
ప్రజా ప్రభుత్వ హయంలోనే పేదోడి సొంతింటి కళ నెరవేరనుంది :
ప్రజా ప్రభుత్వ హయంలోనే పేదోడి సొంతింటి కళ నెరవేరనుంది : రైతు వేదిక భవనంలో 58 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ : మనోరంజని ప్రతినిధి కడెం మార్చి 11 :-…
వారి బాధలు పట్టవా..
వారి బాధలు పట్టవా.. రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్: మార్చి 11 :- పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం…
కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు
కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 11: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం…
అసెంబ్లీకి కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ ఇదేనా..
అసెంబ్లీకి కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ ఇదేనా.. హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఇవాళ(మంగళవారం) జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు(బుధవారం) నుంచి అసెంబ్లీ…
వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
వైభవోపేతం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 11 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో…
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 – TG: తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం…
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది: విజయశాంతి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది: విజయశాంతి మనోరంజని ప్రతినిధి మార్చి 11 – తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనపై విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినట్లు విజయశాంతి ఆరోపించారు. “తెలంగాణ ఖజానాను…
ఇక మంత్రి పదవిపై విజయశాంతి దృష్టి !
ఇక మంత్రి పదవిపై విజయశాంతి దృష్టి ! కాంగ్రెస్ వర్గ రాజకీయాల్లో విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అనుకున్నారు కానీ ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చివరి రోజు సిక్సర్ కొట్టారు. చాలా మంది నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నేరుగా…
లక్షలాది మందితో వరంగల్ సభ: హరీశ్
లక్షలాది మందితో వరంగల్ సభ: హరీశ్ TG: వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ యవ్వనంలోకి ప్రవేశిస్తోందన్న హరీశ్.. అధికార…