సొరంగంలో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపు
సొరంగంసొరంగంలో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపులో కూరుకుపోయిన మృతదేహం గుర్తింపు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 09 – టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 22న ప్రమాదం జరగ్గా..…
SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!!
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి చోటు చేసుకుంది. TBM ముందు భాగంలో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద కార్మికుడి చెయ్యిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్.ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు. అయితే… TBM ముందు…
రేపే CT ఫైనల్స్.. రూ.5,000 కోట్ల బెట్టింగ్!
TG: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు దుబాయ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పి పందెం రాయుళ్లు రూ.5,000 కోట్ల వరకు పందాలు కాసినట్లు సమాచారం. దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ దుబాయ్ లో బుకీలతో…
SLBC టన్నెల్లో మనిషి చేయి!
SLBC టన్నెల్లో మనిషి చేయి! SLBC టన్నెల్లో మానవ అవశేషాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. నిన్న రాత్రి కేరళకు చెందిన డాగ్స్ మట్టి లోపల అవి ఉన్నట్లు పసిగట్టాయి. దీంతో మట్టి తొలగింపును ముమ్మరం చేశారు. అక్కడ మనిషి చేయి బయటపడింది.…
SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. మరికొద్ది క్షణాల్లో….!!
SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. మరికొద్ది క్షణాల్లో….!! SLBC Tunnel Cadaver Dogs: SLBC ప్రమాద ఘటనలో కార్మికుల జాడ గుర్తింపునకు తుదిదశకు చేరుకుంది. ఈ SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ…
మెదక్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో 10వేల కోళ్లు మృతి
మనోరంజని ప్రతినిధి మెదక్ జిల్లా మార్చ్ 09 – మెదక్ జిల్లా చిన్నశంక రంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి…
కన్నడ నటి రన్యారావుపై కేసు నమోదు చేసిన సీబీఐ
కన్నడ నటి రన్యారావుపై కేసు నమోదు చేసిన సీబీఐ మనోరంజని ప్రతినిధి మార్చి 09 బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నటి రన్యారావు కేసులో కీలక పరిణామం బంగారం అక్రమ రవాణా కేసును టేకప్ చేసిన సీబీఐ డీఆర్ఐ కస్టడీలో…
టన్నెల్ మృతుల ఆనవాళ్లు గుర్తించిన జాగిలాలు
టన్నెల్ మృతుల ఆనవాళ్లు గుర్తించిన జాగిలాలు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్: మార్చి 09 – నాగర్ కర్నూలు జిల్లాలో కూలిన ఎస్ఎల్ బీసీ, టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది, ప్రమాదానికి…
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్ మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా:మార్చి 09 – ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.…
అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య?
అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య? మనోరంజని ప్రతినిధి జగిత్యాల జిల్లా: మార్చి09= ఈరోజు పెళ్లి చేసుకోవల సిన పెళ్ళికొడుకు ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన ఉందని అందరూ వేడుక…