విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేద విద్యార్థుల భవిష్యత్ పునాది ఈ కళాశాల నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు..! షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్..! దాతల…
ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్
ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్ మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 02 : రాష్ట్ర ప్రజలకు డోర్ డెలివరీ ద్వారా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ తయారు…
రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిగురు శకుంతల
రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిగురు శకుంతల చిగురు శకుంతల రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకంజాతీయ అధ్యక్షురాలు జితేశ్వరి ఆనంద్ ఉత్తర్వులు జారీతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలుకాంగ్రెస్ భావజాలాన్ని…
ఎన్ హెచ్ఆర్పిసి నేషనల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా కూడెల్లి ప్రవీణ్ కుమార్
ఎన్ హెచ్ఆర్పిసి నేషనల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి మార్చి 02 :- నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఎన్ హెచ్ఆర్పిసి నేషనల్* వర్కింగ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రం రాజన్న…
ఇంటర్ మీడియట్ పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించాలి…..
ఇంటర్ మీడియట్ పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించాలి….. **శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ **ప్రధాన కార్యదర్శి. ఏటిగడ్డ శ్రీనివాసులు…. మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి 02 :- ఇంటర్ పరీక్షలను సజాఉగా నిర్వహించాలని, పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్ టికెట్లు…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కీలక అప్ డేట్.. ఆ 8 మంది ఇక లేరు..!!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కీలక అప్ డేట్.. ఆ 8 మంది ఇక లేరు..!! టీబీఎం మిషిన్ ముందు, కింద నాలుగు చొప్పున డెడ్‌బాడీల గుర్తింపుఇయ్యాల నాలుగు మృతదేహాలను బయటకు తెచ్చే అవకాశంమిషిన్ కింద ఉన్న వాటిని తీసుకొచ్చేందుకు మరింత టైమ్ రెస్క్యూ…
ఈసారి తెలంగాణ బడ్జెట్3 లక్షల కోట్లు..!!
ఈసారి తెలంగాణ బడ్జెట్3 లక్షల కోట్లు..!! ఒకవైపు రాబడుల ఆశలు.. ఇంకోవైపు ఆదాయ లోటువచ్చే ఆర్థిక సవంత్సర బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ కసరత్తుఅన్ని శాఖలతో ప్రీ బడ్జెట్ మీటింగ్స్ పూర్తిమార్చి మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు! హైదరాబాద్ ఒకవైపు…
మంత్రి (ఉప ముఖ్యమంత్రి) పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ కదనాలపై సి బి ఐ ధర్యాప్తుకు ఆదేశించాలి ..
మంత్రి (ఉప ముఖ్యమంత్రి) పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ కదనాలపై సి బి ఐ ధర్యాప్తుకు ఆదేశించాలి .. తెలంగాణా – ఆంధ్రప్రదేశ్ ల నుండి దమ్మున్న నేతలను పార్లమెంట్ , అసెంబ్లీ లకు పంపుదాం . తెలంగాణాకు రేవంత్ రెడ్డి…
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్ తన భర్త,…
మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య
మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 హర్యానాలో దారుణం జరిగింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రలో ఆమె కీలక పాత్ర పోషించారు. దుండగులు హిమానీ గొంతు…