ఇందూరు నేత అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం

ఇందూరు నేత అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 24 :- హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో లెజెండ్ సోషల్ సర్వీస్ కల్చరల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన MLC మధుసూదన చారి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు అందజేశారు.ఈ సందర్భంగా ఇందూరు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎన్. అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం అందించగా, ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, కష్టపడితే గుర్తింపు తప్పకుండా వస్తుందన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

    Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

    Ugadi 2025: మార్చి 30 తెలుగు సంవత్సరాది.. ఉగాది పచ్చడి తినేందుకు ముహూర్తం ఇదే..!

    Ugadi 2025: మార్చి 30 తెలుగు సంవత్సరాది.. ఉగాది పచ్చడి తినేందుకు ముహూర్తం ఇదే..!

    Ramadan: రేపే రంజాన్‌..

    Ramadan: రేపే రంజాన్‌..