కన్నబిడ్డల్ని కాలువలో పడేసిన కసాయి తండ్రి

మనోరంజని ప్రతినిధి కోనసీమ జిల్లా: మార్చి 18 – కాకినాడలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపేసిన ఘటన మరువకముందే కొనసీమ జిల్లా నెలపర్తి పాడు,లో మరో దారుణం జరిగింది. గణపతినగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు తన ఇద్దరు పిల్లలను స్కూటీపై తీసుకువచ్చి లాకుల వద్ద కాలువలోకి నెట్టేసాడు. అయితే కాలువలో ఈత కొట్టుకుని పదేళ్ల బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరేళ్ల బాలిక మృత దేహాం లభ్యం కాగా.. తండ్రి మృత దేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తండ్రి పిల్లి రాజు మృతి చెందా డా.?. లేదా..? పిల్లలను కాలువలో పడేసి వెళ్లిపో యాడా?అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు

  • Related Posts

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది… జిల్లా లో ఆన్ లైన్ బెట్టింగ్ యువకుడి ఉసురు తీసింది… బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా లో…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…తెలంగాణ…. ఏపీ…..!పోలీసుల విచారణ లో వెలుగులోకి సంచలన నిజాలు..! మనోరంజని ప్రతినిధి మార్చి 20 హైదరాబాద్ ఓ వందన.. ఇంకో సరోజిని.. మరో కృష్ణవేణి.. ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..? వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…