సేవాలాల్ మహారాజ్ ఆలయానికి విరాళంగా వంట సామాగ్రి అందజేత.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మార్చి 27 -మంచిర్యాల జిల్లా,భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొరకు బూరుగుపల్లి గ్రామానికి చెందిన ధరవత్ వస్య నాయక్ -నీలా బాయి దంపతులు 40116/-రూపాయలతో ఆలయానికి అవసరమైన వంట సామాగ్రిని విరాళంగా ఇచ్చారు. మరియు బూరుగుపల్లి గ్రామ భక్తులు అందరూ ఇంటికి రెండు కొబ్బరికాల చొప్పున 240కొబ్బరికాయ లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

  • Related Posts

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

    భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరవుతున్నారు.…

    శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

    శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక మనోరంజని ప్రతినిధి రామడుగు ఏప్రిల్ 07 :- రామడుగు మండలం కేంద్రంలో సోమవారం రోజున నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలవరి కనకయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలగా ప్రమాణ స్వీకారం..!!

    తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలగా ప్రమాణ స్వీకారం..!!

    ఉప్పరమల్యాల గ్రామంలో అంబేద్కర్ జయంతి కమిటీ – 2025 ఏర్పాటు

    ఉప్పరమల్యాల గ్రామంలో అంబేద్కర్ జయంతి కమిటీ – 2025 ఏర్పాటు

    జామ్ గ్రామం గురుకుల పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

    జామ్ గ్రామం గురుకుల పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

    ముస్లిం మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు

    ముస్లిం మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు