సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం, సుద్దాల గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయానికి కాంగ్రెస్ నాయకులు 5000 రూపాయల విరాళాన్ని అందించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ ధూప దీప నైవేద్యం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు
రామగిరి మల్లేష్, పెగుడ గట్టయ్య, మరియు రామగిరి వెంకటస్వామి, కలసి 5000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని కృపాకటాక్షాలు అందరిపై ఉండి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.

  • Related Posts

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    తెలుగువారి కొత్త సంవత్సరోత్సవం అయిన ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో కిషన్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

    అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

    గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

    గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి

    జై బాపు- జై భీమ్- జై సంవిధాన్ లో భాగస్వాములు కావాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి

    జై బాపు- జై భీమ్- జై సంవిధాన్ లో భాగస్వాములు కావాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి