వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 26

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీలో బుధవారం నాడుతై బజార్ వేలంపాట నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు తైబజార్ వేలం పాట ల లో పాల్గొన్న గ్రామస్తులు ఈ వేలం పాటలో పాల్గొనడానికి పదివేల రూపాయలను ముందస్తుగా రుసుమును చెల్లించి తైబజార్ వేలం పాటలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ కృష్ణ గ్రామపంచాయతీ సెక్రటరీ బలరాంరెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి మాట్లాడుతూ వెల్దుర్తి మండల కేంద్రంలోని తై బజార్ గత ఏడాది ఏడు లక్షల 35 వేల రూపాయలు వేలంపాట లో కోదండ శేఖర్ గౌడ్ కు ఇవ్వడం జరిగిందని ఈ సంవత్సరం దండం ఆదర్శ్ 10 లక్షల 67 వేల రూపాయలకు వెల్దుర్తితైబజారును కైవసం చేసుకున్నాడని ఆయన తెలియజేశారు ఏడాది కాలం పాటు గ్రామంలోకి నిత్యవసర వాహనాలు కానీ వారందరూ సంతలో కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి దుక్కుణాల యజమానుల వద్ద మితిమీరి హద్దు అదుపు తప్పి రుసుములను వసూలు చేయవద్దని వారికి తెలిపినటువంటి ప్రక్రియ పట్టిక అవలంబించాలని ఆయన తెలియజేశారు తై బజార్ నిర్వాహకులు ఎటువంటి వస్తువులకు ఎలాంటి రుసుములు నిర్వహించుకోవాలని వాటి వివరణలు తెలిపారు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఫోర్ ఇన్ టూ ఎయిట్ అయితే 80 రూపాయలు మిరపకాయల దుకాణాలకు ఫోర్ ఇన్ టూ ఎయిట్ అయితే 80 రూపాయలు కూరగాయల దుకాణాలకు అయితే 75 రూపాయలు కేవలం కూరగాయల గంప కు 25 రూపాయలు టెంపోకు 70 రూపాయలు ఆటోలలో తంసప్ కొబ్బరికాయలు తెచ్చే వారికి ఫోర్ విల్లర్స్ కి 130 రూపాయలు బ్రెడ్ టెంపో వాహనానికి 70 రూపాయలు కూరగాయలు తినుబండారాలు సైకిల్ పై అమ్ముకుంటున్నటువంటి వారికి 30 రూపాయలు పండ్ల దుకాణదారులకు 50 రూపాయలు డీసీఎం వాటికి 160 రూపాయలు మొక్కజొన్న టెంపో ట్రాక్టర్ లోడింగ్ అన్ లోడింగ్ 160 రూపాయలు రోజువారి బట్టల దుకాణాలకు ఫోర్ ఇన్ టు ఫోర్ 70 రూపాయలు టాటా ఏసీ కి 130 రూపాయలు ఆటో త్రీ వీలర్ కి 70 రూపాయలు కెంపు చికెన్ ట్రాన్స్పోర్ట్ బొలెరో వెహికల్ కు వంద రూపాయలు టై బజార్ వేలంపాట పాడిన వారు బస్సులు చేసుకునే అనుమతులను గ్రామపంచాయతీ తరఫునుండి ఇవ్వడం జరిగిందని గ్రామపంచాయతీ సెక్రటరీ బలరాంరెడ్డి సేవే చేశారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం