

విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ ఆవిష్కరణ
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 03 :- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఎన్. హెచ్.ఆర్.సి క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కార్యదర్శులు లక్ష్మణ్ వెంకటేష్.. ఉపాధ్యక్షులు నరేందర్ చండాలియా. వెనిగళ్ళ సురేష్ అధికార ప్రతినిధి సముద్రాల మాధురి మరియు టౌన్ ప్రెసిడెంట్ చెలిమిర్ల రాజేశ్వర్ ప్రధాన కార్యదర్శి నరేందర్ సింగ్ .. తదితరులు పాల్గొన్నారు