వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

జిల్లా లో ఆన్ లైన్ బెట్టింగ్ యువకుడి ఉసురు తీసింది…

బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా లో చోటుచేసుకుంది…

జిల్లా లోని కొలిమిగుండ్ల మండలం గోర్వి మాను పల్లె గ్రామనికి చెందిన బలిజ మహేంద్ర (28) వాలంటీర్ గా పని చేస్తూ ఉండేవాడు , కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్ ఉద్యోగం పోయింది , దగ్గరలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు ఉన్న మహేంద్ర నేడు అప్పుల బాధ తాళలేక రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు…

పోలీసులు ఎంత చెప్పినా నేటి యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై విలువైన జీవితాలను తుదముట్టిస్తున్నారు…

ఇప్పటి కైనా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని ఆసిస్తూ…

  • Related Posts

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్.. ఖమ్మం: జిల్లాలో మహిళ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అపహరించారు. ఇద్దరు వ్యక్తులు మహిళపై దాడి…

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి మనోరంజని ప్రతినిధి కుబీర్ : మార్చి 22 – నిర్మల్ జిల్లా కుబీర్ పార్డి (బి ) గ్రామానికి చెందిన ఆర్ ఎంపీ వైద్యులు పోతన్న శనివారం ఉదయం గుండె పోటుతో మృతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

    మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

    మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

    నేడు డబుల్ ధమాక

    నేడు డబుల్ ధమాక