రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా..

ఘట్కేసర్ లో స్వాధీనం..

ఇద్దరిపై కేసు నమోదు

భవనేశ్వర్‌ నుంచి ముంబాయికి కోణార్క్‌ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్ టి ఎఫ్ డీ టీమ్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఒరిస్సాకు చెందిన దాంపా ప్రధాన్‌ అనే గంజాయి వ్యాపారీ ముంబాయికి 10 కిలోల గంజాయిని తరలించడానికి నందిగోస నాహక్‌(21) అనే వ్యక్తి ఎంచుకొని అతడితో 10 కేజీల గంజాయిని తరలించడానికి ఏర్పాటు చేశాడు.

భవనేశ్వర్‌ నుంచి ముంబాయిలో గంజాయి ఇచ్చి వచ్చినందుకు నాహక్‌కు రూ. 15 వేలు ఇస్తానని ఒప్పందాం కుదుర్చుకున్నారు.

కోణార్క్‌ రైల్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయనే సమాచారంతో కోణార్క్‌ దిగి కాకతీయ రైలు నా హగ్ ఎక్కాడు.

కాకతీయ రైల్లో కూడ తనిఖీలు జరుగుతున్నాయనే భయంతో ఘట్కేసర్ రైల్వే స్టేషన్‌లో గంజాయితో దిగాడు.

బ స్సు మార్గంలోకాని.. మరో రైల్లో ముంబాయికి వెలుదామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్ టి ఎఫ్ డీ టీమ్‌ సీఐ నాగరాజ్‌, ఎస్సై జ్యోతి సిబ్బంది పట్టుకున్నారు.

నిందితుడి వద్ద ఉన్న రూ. 5 లక్షల విలువ చేసే 10 కేజీలగంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితుడు నందిగోస నాహక్‌, ఆతడి వద్ద ఉన్న సెల్‌ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని పట్టుకున్న టీమ్‌లో కానిస్టేబుళ్లు లేఖాసింగ్‌, వినోద్‌, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్ఫోర్స్ మెంట్‌ డైరెక్టర్‌ వి.బి కమలాసన్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీ తిరుపతి యాదవ్‌లు అభినందించారు

  • Related Posts

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    BREAKING NEWS: మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా.. మనోరంజని ప్రతినిధి వరంగల్ జిల్లా: మార్చి 10 – వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అబ్దుల్…

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!! బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వారికి మనీలాండరింగ్,హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం.. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తీసుకున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !