రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్

రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్

మనోరంజని ప్రతినిధి మాఎచి 2౦ – రామగుండం- 3 ఏరియా జీఎం ఆదేశాల మేరకు బుధవారం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సెంటినరీ కాలనీలోని సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో క్వార్టర్ల కేటాయింపు కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 174 ఖాళీ క్వార్టర్లు ఉండగా, ఫ్రెష్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టర్లకు 46 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 25 మంది ఉద్యోగులు హాజరై, 22 మంది క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు

  • Related Posts

    జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి.-ఇంచార్జీ ఆనంద్ రావ్ పటేల్. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 29 :-నిర్మల్ జిల్లా – సారంగాపూర్:జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సారంగాపూర్…

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలుమరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. వడగాడ్పులపై కేంద్రం అడ్వైజరీ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    29-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    29-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

    గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం..

    గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం..