మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

ఖమ్మం: జిల్లాలో మహిళ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అపహరించారు. ఇద్దరు వ్యక్తులు మహిళపై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. మార్చి 21న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోల్‌ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.
అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అపహరణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. అయితే నిందితులు ఎవరు, మహిళను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమె ప్రాణాలతోనే ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు తక్షణమే కిడ్నాపర్లను పట్టుకుని మహిళను రక్షించాలని కోరుతున్నారు. మరోవైపు మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు.

  • Related Posts

    బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు

    బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు మనోరంజనిప్రతినిది వరంగల్ మార్చి 27 – ఓ డెలివరీ బాయ్‌ను దుస్తులు విప్పి కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీనిపై అవమానంగా భావించిన అతడు…

    తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

    తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త! బాధితుడిని డిసెంబర్‌లో కిడ్నాప్ చేసిన నిందితుడు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఘాతుకం కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి బతికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

    రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

    స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

    స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

    నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు…

    నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు…

    బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు

    బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు