బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 29 :-*మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు శనివారం ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో కేవలం 5 నిమిషాల్లో భూసార పరీక్ష చేసే విధానాన్ని అగ్రి ఫాబ్రిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ కో ఫౌండర్ ,డైరెక్టర్ మెండు శ్రీనివాసులు దీనిని ప్రారంభించారు. నేలలో నత్రజని భాస్వరం పోటాష్ తో పాటు నేల ఉదజని సూచిక , నేలలో సేంద్రియ కర్బన శాతం, ఈసీ మొదలగు విషయాలు కేవలం 5 నిమిషాల్లో రైతులకు అతి తక్కువ ఖర్చులో తెలియజేయడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే భూమిలో వేయాలని సూచించారు. దీనివల్ల నేలలు సారవంతం అవ్వడమే కాకుండా రైతులు తమ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలియజేస్తూ భూసార పరీక్ష కేంద్ర ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆంజనేయులు ను సంస్థ డైరెక్టర్ మెండు శ్రీనివాస్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు అశోక్ కుమార్, విష్ణుదాస్ , సంస్థ టెక్నికల్ అధికారి కవిత, పరిమల్ రాజ్ రైతులు పాల్గొన్నారు

  • Related Posts

    ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ

    ఎన్నో కష్టాలు పడి వరి పంటను పండిస్తే తూకం వేయని కాంగ్రెస్ ప్రభుత్వంఒకవైపు అనావృష్టి మరోవైపు అతి వృష్టి మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ ఏప్రిల్ 04 :- ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో…

    గ్రామీణ జర్నలిస్టుల వేతనాలుసౌకర్యాల కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం

    గ్రామీణ జర్నలిస్టుల వేతనాలుసౌకర్యాల కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం జనగామ సమావేశంలో డబ్ల్యూజేఐ నేతలు మనోరంజని ప్రతినిధి జనగామ, ఏప్రిల్,04 :- గ్రామీణ జర్నలిస్టులకు వేతనాలు,కల్పించాల్సిన సౌకర్యాల సాధనకై రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్టు బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ

    ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ

    గ్రామీణ జర్నలిస్టుల వేతనాలుసౌకర్యాల కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం

    గ్రామీణ జర్నలిస్టుల వేతనాలుసౌకర్యాల కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం

    యుపిఎల్ క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు

    యుపిఎల్ క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు

    సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి