బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.

బీసీ రిజర్వేషన్లు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం హర్షనియం.
-జిల్లా బీసీ సంక్షేమ సంఘము.
అధ్యక్షుడు ఎంబడి.చంద్రశేఖర్.

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 18 :-నిర్మల్ జిల్లా: – బీసీ ప్రజాలు విద్య.ఉద్యోగ.రాజకీయ,ఆర్థిక,సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలపడం హర్షణీయం అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు ఎంబడి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బీసీ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లు బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం సంతోషదాయకం అన్నారు ముఖ్యంగా విద్య.ఉద్యోగలతోఅటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లు పెద్ద ఎత్తున్న రాజకీయంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు

  • Related Posts

    అబద్దాల బడ్జెట్” ప్రవేశపెట్టిన కాంగ్రెస్: మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు విమర్శ

    అబద్దాల బడ్జెట్” ప్రవేశపెట్టిన కాంగ్రెస్: మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు విమర్శ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 19 :-తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి…

    పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్ధవంతంగా వినియోగించాలి

    పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్ధవంతంగా వినియోగించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 19 :- పట్టణాల అభివృద్ధికి కేటాయించిన నిధులను సమర్ధవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    భర్తను ముక్కలుగా నరికిన భార్య.. ఆపై

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరిగొచ్చింది…!

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*

    రాష్ట్రంలో ఉపఎన్నికలు ⁉*