ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు

ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్ నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్టేర్ బాలికల డి కళాశాలలో ఏర్పాటు చేసిన యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్ళలో చదువుకున్న విద్యార్థులు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. కళాశాల విద్యార్థినీలు సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా వివిధ రకాల ప్రదర్శనల్లో తమ ప్రతిభకు పదును పెట్టారన్నారు. నూతన ప్రయోగాలతో విద్యార్థినీల విజ్ఞానం పెంపొందడంతో పాటు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువ ఉత్సవ్లో భాగంగా కల్చరల్, మొబైల్ ఫోటో గ్యాలరీ, డ్రాయింగ్, పోయట్రి, స్పీచ్, సైన్స్ ఎగ్జిబిషన్(గ్రూప్), సైన్స్ ఎగ్జిబిషన్(ఇండిజ్యూవల్) వంటి 7రకాల పోటీల్లో విద్యార్థినీలు ఉత్తమ ప్రతిభను కనభర్చినట్లు తెలిపారు. ప్రతిభ కనభర్చిన విద్యార్ధినీలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుక్క సుమీల, నెహ్రు యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి ప్రదీప్ సింగ్, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.గొప్పలకు పోకుండా ఉన్నంతలో బడ్జెట్‌ పెట్టారు.కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాకుంటే రాష్ట్రాన్ని నడపడం కష్టమే.బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు.— సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని…

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..! TG: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. భద్రత వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదంటూ రాజాసింగ్ కు పోలీసులు లేఖ రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…