ప్రజావాణినలో 10 వేలకు పైగా పెండింగ్‌ పిటిషన్లు: రంగనాథ్

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 12 :- ప్రజావాణి సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. చెరువుల పరిస్థితి, పట్టణీకరణ, హైడ్రా పనులపై వివరించారు. ప్రజావాణికి నేరుగా వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఆన్‌లైన్‌లో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ రాబోతుందని తెలిపారు. పెండింగ్‌ పిటిషన్లు 10 వేలకు పైగా ఉన్నాయని, ప్రతి సమస్య క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు

  • Related Posts

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో ఉన్న విద్యా భారతి పాఠశాలలో గురువారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు…

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!! కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ(Holi Festival) ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆరోజున ఉత్సాహంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    విద్యా భారతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ