పెద్ద బజారులో అనుమతుల్లేకుండా టవర్ నిర్మాణం – కాలనీవాసుల ఆందోళన

పెద్ద బజారులో అనుమతుల్లేకుండా టవర్ నిర్మాణం – కాలనీవాసుల ఆందోళన

మద్దతు తెలిపిన ఎన్. హెచ్.ఆర్.సి జిల్లా అధ్యక్షులు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 16 :- నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పెద్ద బజారు చౌరస్తా వద్ద రాత్రికి రాత్రి ఓ షాపుపై టవర్ నిర్మించడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా టవర్ ఎలా కడతారని ప్రశ్నించారు. పవిత్ర అనే కాలనీవాసురాలు మాట్లాడుతూ, టవర్ వల్ల హార్ట్ సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేకపోతే రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళలు, పురుషులతో కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గల్లీ మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేంద్ర, కాలనీవాసులు, ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మరియు , టీం సభ్యులు పాల్గొన్నారు

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !