పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ

పెద్దపల్లి: ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలి: డీసీపీ

మనోరంజని ప్రతినిధి మార్చి 20 – విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సిద్ధం కావాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. బుధవారం ఓదెల మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ లో పోలీసులు-మీకోసంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు, ప్యాడ్స్, పెన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి భయానికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై ధీకొండ రమేష్, ఎంఈఓ రమేష్ పాల్గొన్నారు

  • Related Posts

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు! గోదావరి, కృష్ణా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లుఇప్పటికే ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలుగ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంసరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు మంజూరుహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి,…

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు.. వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలనమండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలుహైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ