పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

-పండుగలు భారతీయ సంస్కృతి కి ప్రతికలు…

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చ్ 29; తెలుగువారి నూతన సంవత్సరం (శ్రీ విశ్వ వసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ మాట్లాడుతూ….. పండుగలు భారతీయ సంస్కృతికి చిహ్నాలని, సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లని అన్నారు. ఈ వారసత్వ సంపద భావితరాలకు అందించాలన్నారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయికుమార్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, మధుసూదన్, లింగమూర్తి, ఎల్లన్న, సంజు, సిఆర్పి గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత.

    బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఏప్రిల్ 04 :-బీపీ మండల్ జయంతి సందర్భంగా ఈనెల 13వ తేదీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సభ మరియు అవార్డు…

    ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ

    ఎన్నో కష్టాలు పడి వరి పంటను పండిస్తే తూకం వేయని కాంగ్రెస్ ప్రభుత్వంఒకవైపు అనావృష్టి మరోవైపు అతి వృష్టి మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ ఏప్రిల్ 04 :- ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత.

    బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత.

    గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

    గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

    ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ

    ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంట పండిస్తేకొనే నాథుడే కరువాయిఏ