నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మనోరంజని ప్రతినిధి మార్చి 11 -తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెండింగ్‌ హైవేలు, రీజినల్‌ రింగ్‌రోడ్డుపై నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మోర్త్‌ సెక్రటరీ ఉమాశంకర్‌, నేషనల్‌ హైవేస్‌ చైర్మన్, సంతోష్‌ కుమార్‌ యాదవ్‌‌లను సైతం మంత్రి కోమటిరెడ్డి కలవనున్నట్లు సమాచారం

  • Related Posts

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ? బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కారణంగా పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై కేసులు పెడుతున్నారు. విశాఖలో లోకల్ బాయ్ నానిని జైలుకు పంపారు. ఇప్పుడు హైదరాబాద్ హర్ష సాయిపైనా కేసులు…

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి రాశి ఫలాలు🗓

    నేటి రాశి ఫలాలు🗓

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..

    మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?

    హర్ష సాయిపైనా కేసు – శ్యామలను మరచిపోతారా ?