నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.

  • Related Posts

    ఇండ్ల స్థలలు, హైల్త్, కార్డులు ,ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు అందజేయాలి

    ఇండ్ల స్థలలు, హైల్త్, కార్డులు ,ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు అందజేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ టీయూడబ్ల్యుజే ఐజేయు నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి…

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట ఇసుక అవసరం ఉన్నవారు ముందస్తుగా రెండు వేల రూపాయల రుసుము చెల్లించాలి తాసిల్దార్ కృష్ణ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 27:_ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అక్రమంగా రవాణా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

    స్పామ్ కాల్స్‌కు చెక్.. ‘ట్రూకాలర్’ అవసరం ఇక తీరిపోయినట్టే!

    నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు…

    నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు…

    బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై కుక్క ను కొట్టిన విధంగా దాడి చేచిన డిపార్ట్మెంట్ వాడు