నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 21 : భారతీయ జనతా పార్టీ రూరల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గా నియమితులైన రాజ్ భూపాల్ గౌడ్ గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో పాటు బిజెపి చేనేత విభాగం రాష్ట్ర కన్వీనర్ మచ్చ సుధాకర్ రావు,బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్,మోహన్ సింగ్,చేగు సుధాకర్, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిద్దె గణేష్, సీనియర్ నాయకులు నల్లవోలు ప్రతాప్ రెడ్డి,గోవర్ధన్ గౌడ్,బాల్ రెడ్డి, కరెడ్ల నరేందర్ రెడ్డి,అశోక్ గౌడ్,రంగన్న గౌడ్,ఇంద్రసేన రెడ్డి,రోడ్ల ప్రశాంత్ గౌడ్,ఆంజనేయులు, జెట్టూరి గోపాల్ గౌడ్, వెంకటేష్ గౌడ్,వనం శ్రీనివాస్, ఆనంద్ రెడ్డి, శ్రావణ్, సురేష్ నాయక్,శ్రీధర్ చారి, హన్మంత్ నాయక్, శ్రీకాంత్ నాయక్,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 27 :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్…

    భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.

    మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి మార్చి 27 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను బ్యాంకు చైర్మన్ వై.శోభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భీమారం మరియు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

    Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

    గుర్తుతెలియని మహిళ మృతి

    గుర్తుతెలియని మహిళ మృతి

    భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.

    భీమారంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం.