నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగించాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించి పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, నష్టపోయిన పంటలు పరిశీలించి వారానికి లోపు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలని, అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేసి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

  • Related Posts

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని…

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంకై కృషి చేద్దాం ఎన్ హెచ్ ఆర్ సి. నేషనల్ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మయన్మార్ అతి భారీ భూకంపం