తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మనోరంజని ప్రతినిధి మార్చి 16 – కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో వివాదం నెలకొన్న సమయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళం చాలా మధురమైన భాష, మనమంతా తమిళ సంస్కృతిని గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశానికి, ఈ ప్రపంచానికి అందిన ఆస్తుల్లో తమిళం ఒకటి అన్నారు. అన్ని భారతీయ భాషలను ఆస్వాదిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రధాన మంత్రి అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారన్నారు.

  • Related Posts

    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణ‌ ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌పై ఆరా తీసిన రేవంత్ రెడ్డి ఘ‌ట‌న జ‌రిగిన తీరును, త‌న అనుమానాల‌ను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చిన డీకే అరుణ‌…

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూల చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు. అందుకోసం కర్నూలు జిల్లా కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్