

తమిళనాడులో విద్యార్థి సునీల్ అనుబంధం, కర్తవ్యానికి ప్రతీక
సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించగా, అదే రోజు ఆమె కుమారుడు సునీల్ ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది.
“నీ భవిష్యత్తే తల్లి కోరుకున్నది” అంటూ బంధువులు ప్రోత్సహించడంతో, తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్షకు హాజరయ్యాడు.