డాక్టరేట్ పొందిన గోవర్ధన్ కు ఘన సన్మానం

డాక్టరేట్ పొందిన గోవర్ధన్ కు ఘన సన్మానం

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 12 :- నిర్మల్ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా ఇచ్చోడ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కొండా గోవర్ధన్ కు ఇటీవల హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పొందారు.రాజనీతి శాస్త్రంలో పొలిటికల్ పార్టీ స్పెషల్ అండ్ పొలిటికల్ ఆవేర్నేస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవల్ లీడర్ షిప్ ఇన్ అదిలాబాద్ డిస్టిక్ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నాయుడు అశోక్ ఆధ్వర్యంలో పరిశోధన పూర్తి చేశారు. ఈసందర్భంగా బుధవారం ఆయన ను మిత్ర బృందం శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించి,అభినందించారు. ఈకార్యక్రమంలో మిత్రులు తాటికొండ స్వామి, సాగర్ రెడ్డి, మహేష్,గుమ్ముల ఆశోక్,సాయి కుమార్, ,తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- కడెం మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడిగెల భూషణo కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడంపై కడెం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు…

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

    సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు