జర్నలిస్టుల సంక్షేమానికి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన కూనంనేని

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు, వారికి ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, పింఛన్ పథకం అమలు చేయడం ద్వారా పత్రికా రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు భవిష్యత్ భద్రత కల్పించాలన్నారు. మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Related Posts

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

    మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ హైదరాబాద్‌: తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

    మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు