చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు
తెలంగాణ : నల్లగొండ జిల్లాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి గుండా కార్తికేయ చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. 180 చదరంగం బోర్డులపై ఏకదాటిగా.. అత్యంత వేగంగా పావులు కదుపుతూ.. కేవలం 9.41 నిమిషాల్లో చెక్‌ మేట్లు పెట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో ఇదే సమస్యను 11:59 నిమిషాల్లో పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించిన నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. దీంతో నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు

  • Related Posts

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

    భారత బాక్సింగ్‌ సమాఖ్య నుంచి ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు మనోరంజని ప్రతినిధి మర్చి 19 – భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ నుంచి కార్యదర్శి, కోశాధికారి…

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం

    నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆటల పోటీలు ప్రారంభం మనోరంజని ప్రతినిధి విజయవాడ :మార్చి 18 – విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజులపాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు జరగనున్నాయి, ఈ మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !