గ్రామ సంఘాల అధ్యక్షులచే చలివేంద్రాన్ని ప్రారంభించిన అ మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు

గ్రామ సంఘాల అధ్యక్షులచే చలివేంద్రాన్ని ప్రారంభించిన అ మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ మాసం.

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 27 :-అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలో ని కాంప్లెక్స్ లో బుధవారం మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ మాసం బోథ్ మండల కేంద్ర ంలో గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి చేతుల మీదుగా చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాసం మాట్లాడుతూ ప్రతిరోజు బోత్ మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో మంది పని నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు వారికి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ చలివేంద్ర కేంద్రాన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఉన్నారు. ఈ చలి కేంద్ర కేంద్రాన్ని. పట్టణ ఆవాస గ్రామాల ప్రజలు సదినం చేసుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం తాను తమ అమ్మాయి నటువంటి మాసం లక్ష్మి వెలుపరి సొసైటీ పేరు మీద ప్రతి సంవత్సరం సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటానని అందులో భాగంగా ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. మాధవ్ మాట్లాడుతూ అనిల్ మాసం ఈరోజు వారి అమ్మ పేరిట లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ పేరిట మా గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి చాలా శుభ పరిణామం అని మాసం అనిల్ సామాజిక సేవతో పాటు నిరుద్యోగులకు ఆటల పోటీలు ప్రతి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రతి పనిలో నేను ముందున్నాను వరుస కల్పిస్తూ తనకు చేత అయిన వరకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్జీవోలు ఆయన సేవలను గుర్తించి పలు అవార్డులను కూడా ప్రధానం చేయడం జరిగిందని రాబోయే రోజులు అనిల్ మాసం మరింత సామాజిక సేవలలో పాల్గొనీ మరింత పేద ప్రజలకు సేవలు అందించే విధంగా భగవంతుడు వారికి ఆర్థిక బలాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని మనసారా భగవంతుని కోరారు. నావిలో ఇద్దరు ఉద్యోగాలు సంపాదించిన యువకులకు శాలువతో సన్మానించిన అనిల్ మాసం. మోత్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు నావిలో ఉద్యోగాలు సంపాదించడంతో.అనిల్ మాసం అయనా కాంప్లెక్స్ ఎదుట ఉద్యోగాలు సంపాదించిన యువకులకు గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శిలు గ్రామ పెద్దల సమక్షంలో శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండల కేంద్రంలోని 6 గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు బోత్ ఏపీఎం మాధవ్. గ్రామ పెద్దలు సురేందర్. రాజన్న ఐకెపి వివో ఏలు రంజిత్ సంగీత నిరంజన లక్ష్మీ మహిళా సంఘ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే