గాజువాక‌ నుంచి ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గింపు,కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో స‌మాధానం ఇచ్చిన మంత్రి నారాయ‌ణ‌.

అమ‌రావ‌తి…

భోగాపురం ఎయిర్ పోర్ట్ కు గాజువాక‌ నుంచి ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గింపు,కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో స‌మాధానం ఇచ్చిన మంత్రి నారాయ‌ణ‌.

నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే లోకం మాధ‌వి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం.

………..నారాయ‌ణ‌.మంత్రి కామెంట్స్…..

విశాఖ‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గింపున‌కు మెట్రో తో పాటు కొత్త రోడ్ల ప్ర‌తిపాద‌న‌లున్నాయి.

ట్రాఫిక్ నివార‌ణ‌కు విశాఖ మెట్రో ప్ర‌తిపాద‌న ఉంది.

గాజువాక నుంచి భోగాపురం వ‌ర‌కూ మ‌ద్దిల‌పాలెం,మ‌ధుర‌వాడ మీదుగా 34.6 కిలోమీట‌ర్లు మెట్రో నిర్మాణం.

మెట్రో ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపించాం…కేంద్రం నుంచి ఖ‌చ్చితంగా ఆమోదం పొందేలా చూస్తాం.ఆమోదం రాగానే ప‌నులు ప్రారంభిస్తాం.

విశాఖ‌లో మెట్రో రైలు వ‌స్తే ట్రాఫిక్ కొంత‌మేర త‌గ్గుతుంది.

కానీ మెట్రో ప్రాజెక్ట్ పూర్తికి నాలుగేళ్లు ప‌డుతుంది.

ఏహెచ్ 45 రోడ్డుపై ట్రాఫిక్ త‌గ్గించ‌డానికి 15 అంత‌ర్గ‌త రోడ్లు ఏడాదిన్న‌ర‌లోగా పూర్త‌య్యేలా అధికారుల‌ను ఆదేశించాను.

పాత హైవే ఏహెచ్ 47 నుంచి ఎన్ హెచ్ 16 కు ఆరు రోడ్లు ప్ర‌తిపాద‌న ఉంది.

విశాఖ‌లోని ఎమ్మెల్యేలు,అధికారుల‌తో మీటింగ్ పెట్టాల‌ని మంత్రిని కోరిన స్పీక‌ర్.

వ‌చ్చే వార‌మే మీటింగ్ పెడ‌తాన‌ని స‌భ‌లో చెప్పిన మంత్రి నారాయ‌ణ‌.

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

    హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని సినీ నటుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్