కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి చైర్మన్ గిరి

మంత్రి సితక్క భరోసా

మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 23 :- గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకే కుబీర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇస్తామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సితక్క భరోసా ఇచ్చారు. ఆదివారం కుబీర్ మండలానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ లో మంత్రి సితక్క ను భేటి అయ్యారు. గత బి ఆర్.ఎస్.ప్రభుత్వ హయాంలో చైర్మన్ గిరి కుర్చీ ఖాళీగా ఉందని, మంత్రి దృష్టికి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మంత్రిని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పదించి, దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ఎస్సి సెల్ అధ్యక్షుడు సతీష్ ను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన వారికి ఇవ్వను ఖరాఖండిగా పేర్కొన్నారు. కుబీర్ మండలం కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఉత్సాహం నింపింది .. మంత్రి భేటి లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జయరాం రాథోడ్, ముధోల్ తాలూకా మైనారిటీ సెల్ అధ్యక్షుడు జావీద్ ఖాన్, మండల యూత్ ప్రెసిడెంట్ సూర్యవంశీ విలాస్ పటేల్, పలువురు నాయకులు ఉన్నారు

  • Related Posts

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- హిందువులకు కష్టకాలంలో అండగా నిలిచేది హిందూ వాహిని అని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినం వేళ భైంసా లోని…

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ! TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

    కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!