కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం

హాజరైన బంధు మిత్రులు, సన్నిహితులు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 23 :- నిర్మల్ జిల్లా భైంసా మండలం లోని మాంజ్రీ గ్రామంలో ఆదివారం శ్రీకాంత్, రేణుక దంపతుల సంతానం లో మొదటి కూతురు వమిక నామకరణం మహోత్సవం కన్నులపండువగా జరిగింది. నామకరణం మహోత్సవానికి బంధువులు, మిత్రులు హాజరై వమిక ను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు, గ్రామస్తులు, ప్రముఖులు పాల్గొన్నారు

  • Related Posts

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా ఇప్పటికే డీలిమిటేషన్, హిందీ భాషపై వ్యతిరేకంగా తమిళనాడు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యావిధానంపై దుమ్మెత్తిపోసింది. దీంతో దేశవ్యాప్తంగా తమిళనాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీ మరో…

    శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి కుమారుడు రుద్రసేనారెడ్డి మొదటి జన్మదిన వేడుకలకు షాద్ నగర్ ఎమ్మెల్యే,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

    మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు

    గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు