ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం

ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 28 :-రక్తదానం ఒక గొప్ప సేవ. అవసరమైన సమయంలో ఎర్ర రక్త కణాలు అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చు. నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) దీనికి గొప్ప ఉదాహరణ. లింబన్న అనే వృద్ధుడికి అత్యవసరంగా ఓ-పాజిటివ్ ఎర్ర రక్త కణాలు అవసరమని తెలిసిన వెంటనే, ఆయన తన పని పక్కన పెట్టి ముందుకు వచ్చారు. జీవందన్ బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేసి, రోగికి జీవం పోశారు.
రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఏడాదికి మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు ఎల్లప్పుడూ ముందుండాలని రాజు (దత్తు) చూపించిన ఉదాహరణ అందరికీ స్పూర్తిగా మారాలి

  • Related Posts

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. 80 సంవత్సరాల గుర్తు తెలియని వృద్ధురాలని రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు. 15 రోజులుగా రోడ్డుపైనే ఆచేతనావస్థలో ఉన్న వృద్ధురాలు. దిక్కులేని వారికి రాజన్నే దిక్కు అంటూ వృద్ధురాలిని చేరదీసిన కాలనీ వాసులు కనీసం…

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!!

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!! దవాఖానలకు భారీగా పోటెత్తుతున్న వ్యాధి బాధితులుకలుషిత ఆహారం, పానీయాలతో బ్యాక్టీరియా వ్యాప్తియాత్రలు చేసేవాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలిబయట ఆహారం తినకపోవడమే మంచిది: వైద్యులు Telangana |…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే