హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం?

హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 29 – హైదరాబాద్ లోకల్ అథారిటీన్ ప్రజా ప్రతి నిధుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూలు విడుదల చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రె స్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీ కి దూరంగా ఉండబోతు న్నట్లు సమాచారం. అయితే, సూత్రపాత్ర యంగా మజ్లిస్ పార్టీకి హస్తం పార్టీ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం కాగా, మరోవైపు, గ్రేటర్ హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా?అనే దానిపై భారతీయ జనతా పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న ఓట్లు 25 లోపే.. ఎం ఐఎం పార్టీకి ఉన్న దాంట్లో సగం ఓట్లు కూడా కమలం పార్టీకి లేవు.. దీంతో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వచ్చాక నిర్ణయం తీసుకోనుంది. బీజేపీకి ఉన్నా సంఖ్య బలం దృష్ట్యా పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓట్లు 110 ఉండగా.. తుది జాబితాలో మారే అవకాశం ఉంది. కార్పొరేటర్లు 81 ఉండగా, ఎక్స్ అఫిషియో సభ్యులు 29 ఉన్నాయి

  • Related Posts

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్! BIG BREAKING: తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్థం ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆలస్యం అయిందని, జూన్ లో ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు…

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!! స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య

    కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తండ్రి ఆత్మహత్య

    కేకేఆర్ లక్ష్యం 104 పరుగులు

    కేకేఆర్ లక్ష్యం 104 పరుగులు