

- సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.
- రేపు (ఆదివారం) సౌదీ అరేబియాలో రంజాన్ పర్వదినం.
- భారత్‌లో సోమవారం (ఏప్రిల్ 1) రంజాన్ పండుగ జరుపుకోనున్న ముస్లింలు.
- గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..? బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్కు బాంబులు గుర్తించడం పని. రోనిన్ ఇప్పటివరకు భూమిలోని 109 ల్యాండ్్మన్లు, 15 బాంబులు గుర్తించింది.…
రేపు భారత్‌కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ…