సొసైటీ చైర్మన్ కూతురి రిసెప్షన్ లో పాల్గొన్న పిసిసి మహేష్ గౌడ్

సొసైటీ చైర్మన్ కూతురి రిసెప్షన్ లో పాల్గొన్న పిసిసి మహేష్ గౌడ్ ఆర్మూర్ ఇంచార్జ్ పీ. వినయ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 05 మనోరంజని ప్రతినిధి,
హైదరాబాదులోని నాగోల్ లో పి బి ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఆమ్రద్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కూతురి రిసెప్షన్ వేడుకలలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మరియ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి,హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

  • Related Posts

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 16 :- హైదరాబాద్ పట్టణంలోని రీగల్స్ హోటల్ నందు జరిగిన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్…

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ✅ ఔట‌ర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.6500 కోట్లు మంజూరు. ✅ వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, కాజీపేట రైల్వే డివిజన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    హైద‌రాబాద్‌తో సమంగా వ‌రంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్

    జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్