సేవాలాల్ మహారాజ్ ఆలయానికి విరాళంగా వంట సామాగ్రి అందజేత.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మార్చి 27 -మంచిర్యాల జిల్లా,భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొరకు బూరుగుపల్లి గ్రామానికి చెందిన ధరవత్ వస్య నాయక్ -నీలా బాయి దంపతులు 40116/-రూపాయలతో ఆలయానికి అవసరమైన వంట సామాగ్రిని విరాళంగా ఇచ్చారు. మరియు బూరుగుపల్లి గ్రామ భక్తులు అందరూ ఇంటికి రెండు కొబ్బరికాల చొప్పున 240కొబ్బరికాయ లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

  • Related Posts

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా:ఏప్రిల్ 10 – నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి,…

    మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు..

    మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు.. అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya)లోగల రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం మే నెలలో జరగనున్నదని తెలుస్తోంది. 2024, జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు