సారంగాపూర్ లో బీజేపీ సంబరాలు.

సారంగాపూర్ లో బీజేపీ సంబరాలు.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 04 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి గెలుపుతో సారంగాపూర్ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండలకేంద్రంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచ సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ -నిజామాబాద్- మెదక్- ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందించిన ఓటర్లకు మండల బీజేపీ పార్టీ నాయకులు కృతజ్ఞత అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కాల్వ నరేష్ ,సీనియర్ నాయకులు చంద్ర ప్రకాష్ గౌడ్, ఇప్ప భూమా రెడ్డి,బడి పోతన్న,పాతని నర్సయ్య,నారాయణ,తిరుమల చారి, ఆడెపు మహేందర్,మైస,శేఖర్ గంగాధర్,భీమలింగం, రంజిత్, దయాకర్ రెడ్డి,లింగా గౌడ్, సాయందర్,తోట మల్లేష్, ప్రమోద్,డ్రా.శివరాం బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం