సకాలంలో స్పందించిన పోలీస్ గుండె..

సకాలంలో స్పందించిన పోలీస్ గుండె..

సరైన టైమ్ కి విద్యార్థిని పరీక్షా కేంద్రానికి తరలించిన ఘనపూర్ ఇన్స్పెక్టర్ వేణు.

మనోరంజని ప్రతినిధి మార్చి 05 ;- ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసేందుకు ఒక విద్యార్థి కన్ఫ్యూజ్ అయి మరో సెంటర్‌కు వెళ్లారు. ఇది గమనించిన ఘనపూర్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తక్షణమే స్పందించి విద్యార్థిని సరైన పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి.. వారిని పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయించారు. దీంతో విద్యార్థి ఘనపూర్ ఇన్స్ స్పెక్టర్ కు ధన్యవాదాలు తెలిపాడు.

  • Related Posts

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే.. హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో అధికారులు ఆంక్షలు విధించారు. క్యాంపస్‌లో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్…

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత బోధన ప్రారంభమైంది. ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా.. నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు. పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు. విద్యార్థుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

    మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా