

శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతోన్న ఐటీ దాడులు
శ్రీ చైతన్య కాలేజీల్లో మంగళవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీల్లో ఫీజులను ఆన్లైన్లో కాకుండా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని కాలేజీల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.కోటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం…